బ్రౌన్ రైస్ తినేస్తున్నారా? అయితే, బీ కేర్‌ఫుల్.. | Brown Rice | Side effects | RTV
ఈ రోజుల్లో మద్యం తాగేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. సాయంత్రం, రాత్రివేళల్లోనే కాదు.. రోజంతా బార్ షాపుల వద్ద మందుబాబులు బారులు తీరుతున్నారు. యువత కూడా మద్యానికి బాగా అలవాటుపడిపోయింది. వారికి తగ్గట్టే మార్కెట్లో రకరకాల మద్యం బ్రాండ్స్ వస్తున్నాయి. బ్యాచిలర్ పార్టీ, హౌస్ పార్టీ, బార్, పబ్, హోటల్ లో ఆల్కహాల్ తో పాటు.. ఆహారపదార్థాలు కూడా వడ్డిస్తారు. మద్యంతో పాటు కొన్నిరకాల ఆహారాలను ఆర్డర్ చేస్తారు. ఆల్కహాల్‌తో పాటు లేదా మద్యం..