BCCI: మరోసారి బీసీసీఐకి కాసుల వర్షం..
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐకి కాసుల వర్షం కురుస్తోంది. భారత జట్టు జర్సీ స్పాన్సర్‌ను అడిడాస్ సంస్థ దక్కించుకుంది. ఈ మేరకు అడిడాస్ తాజా ప్రకటన విడుదల చేసింది.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐకి కాసుల వర్షం కురుస్తోంది. భారత జట్టు జర్సీ స్పాన్సర్‌ను అడిడాస్ సంస్థ దక్కించుకుంది. ఈ మేరకు అడిడాస్ తాజా ప్రకటన విడుదల చేసింది.
ప్రపంచ కప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో బీసీసీఐ చీఫ్ సెక్రటరీ జై షా మాస్టర్ సచిన్ టెండూల్కర్ ను కలిశారు. సచిన్ కు షా గోల్డెన్ టికెట్ ను అందజేశారు
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వరల్డ్‌కప్ టోర్నీ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించిన టికెట్లు అమ్ముడుపోయాయి. అయితే ఈ ప్రపంచకప్‌పై అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహం ఉండటంతో టిక్కెట్లు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే కొంతమందికి మాత్రమే టికెట్లు దక్కాయి. దీంతో ఐసీసీ, బీసీసీఐలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత క్రికెట్ టీమ్‌కు ఇక వారి సేవలు అందుబాటులో ఉండవా.. సీనియర్ పేసర్, స్పీన్నర్, ఓపెనర్లను బీసీసీఐ ఎందుకు పక్కన పెట్టింది. వారు ఇక క్రికెట్ ఆడరా..? యువత వెలుగులోకి వచ్చాక బీసీసీఐ వారిని పట్టించుకోవడంలేదా..? లేక వారి ఫామ్ వారిని మెగా టోర్నికి దూరం చేసిందా అనే సందాహాలు వ్యక్తం అవుతున్నాయి.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐకి మరోసారి కాసుల వర్షం కురిసింది. భారత జట్టు సొంత వేదికలపై ఆడే మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం చేయడానికి మీడియా హక్కుల కోసం ఈ-వేలం నిర్వహించగా రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 స్పోర్డ్ సంస్థ 6000 కోట్లకు మీడియా హక్కులను దక్కించుకుంది.
ఏసీఏ చేస్తున్న అభివృద్ధి పనులను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ అన్నారు. విశాఖ జిల్లా పీఎం పాలెంలోని ఏ.సీ.ఏ - వీ.డీ.సీ.ఏ స్టేడియంలో ఏ.సి.ఏ ఫైలాన్లను బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ ప్రారంభించారు. ఆయనతో పాటు మాజీ క్రికెటర్ మదన్ లాల్, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, ఏ.సీ.ఏ సెక్రటరీ గోపినాధ్ రెడ్డి పాల్గొన్నారు.
భారత్‌లో క్రికెట్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆటగాళ్లను దేవుళ్లగా కొలుస్తూ ఉంటారు. ఇక అందులోనూ వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీ జరగనుందంటే అభిమానులకు పూనకాలే. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభకానున్న మ్యాచ్ టికెట్ల విక్రయాలను బీసీసీఐ ప్రారంభించింది. ఇలా సేల్స్ ప్రారంభించిందో లేదో క్షణాల్లో అధికారిక వెబ్సైట్ క్రాష్ అయింది.
విరాట్ కోహ్లీ(Virat Kohli) కంటే రోహిత్ శర్మ(rohit sharma) ఎక్కువ యో-యో టెస్ట్ పాయింట్లు సాధించినట్టు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన వార్తలో నిజం లేదు. ఎందుకంటే యో-యో టెస్ట్ స్కోర్ వివరాలు బీసీసీఐ బయటకు చెప్పదు. ఇటివలే కోహ్లీ తన యో-యో టెస్ట్ స్కోర్‌ని 'ఇన్‌స్టా'లో పోస్ట్ చేయగా.. విరాట్‌ని మందలించింది బీసీసీఐ
రన్ మిషన్ విరాట్ కోహ్లీపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. విరాట్ కోహ్లీ క్రికెట్‌కు సంబంధించిన అంతర్గత సమాచారాన్ని బయటకు చెప్పడంతో ఆతనిపై ఫైర్ అయినట్లు తెలుస్తోంది. మరోసారి ఇలాంటి పని చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం