TGPSC: గ్రూప్-2 అభ్యర్థులకు సువర్ణావకాశం.. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫ్రీ ఆన్ లైన్ టెస్టులు!
గ్రూప్-2 పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. జులై 5-31 వరకూ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచితంగా ఆన్లైన్ గ్రాండ్ టెస్టులు నిర్వహించనున్నట్లు తెలిపింది. జులై 5వరకూ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.