BJP TELANGANA : తెలంగాణ బీజేపీ పగ్గాలు ఆయనకే...అనూహ్యంగా మరో ఇద్దరు..
ఢిల్లీ ఎన్నికల్లో విజయంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ నాయకత్వం ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెట్టింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నాయకులు తెలంగాణపై దృష్టి సారించారు.రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బలమైన బీసీనేతకు పగ్గాలు అప్పగించాలని భావిస్తోంది.
/rtv/media/media_files/2025/02/09/HZ0y1IxdcdMWNSeIGtqP.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/bh-jpg.webp)