Andhra Pradesh : కడప జిల్లా రాజంపేట టీడీపీలో అసమ్మతి సెగలు
కడప జిల్లాలో టీడీపీలో అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న చెంగల్రాయుడికి టికెట్ రాకపోవడంతో అతని అనుచరులు బల ప్రదర్శనకు దిగారు. భారీ ర్యాలీలు నిర్వహిస్తూ తమ అసంతృప్తిని తెలియజేస్తున్నారు.