Basil leaves: తులసి ఆకులను ఇలా తింటే మధుమేహం కంట్రోల్
తులసి పూజతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తులసి జీర్ణక్రియ, డయాబెటిస్, డిప్రెషన్ వంటి సమస్యలు తగ్గిస్తుంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది రక్తంలోని టాక్సిన్స్‌ను తొలగించి శుద్ధి చేస్తుంది.