వరుస కుదరని వ్యక్తితో స్వాతి.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ స్వాతిప్రియ కేసులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం! అని తెలుస్తోంది. వరుస కుదరని వ్యక్తితో స్వాతి ప్రేమలో పడిందని.. ఆ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెబితే వారు ఆ ప్రేమను అంగీకరించలేదని సమాచారం.