Barley Water : ఈ నీటితో ప్రేగులలో ఉన్న మురికిని బయటకు పంపొచ్చు!
పేగుల్లో పేరుకుపోయిన మురికిని శుభ్రం చేయడంలో బార్లీ వాటర్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పేగులలో పేరుకుపోయిన మురికిని దూరం చేస్తుంది. ఈ నీటిని తాగడం వల్ల బాక్టీరాయిడ్స్ అనే పేగు బాక్టీరియా తగ్గుతుంది. స్టొమక్ ఇన్ఫెక్షన్ రిస్క్ తగ్గుతుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Consuming-barley-water-in-the-diet-can-help-in-weight-loss-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/barley-jpg.webp)