SBI PO Recruitment 2023: స్టేట్ బ్యాంక్ లో 2000 ఆఫీసర్ జాబ్స్.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్..!!
భారతప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ (PO)పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు నేటితో దరఖాస్తు గడువు ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకుని అభ్యర్థులు చివరిక్షణం వరకు వేచి ఉండకుండా వెంటనే అప్లయ్ చేసుకోవడం మంచిది. చివరి క్షణం వరకు వేచి ఉండే అభ్యర్థులు...ఇంటర్నేట్ లేదా మరేదైనా టెక్నికల్ ఇష్యూతో దరఖాస్తు నిలిచిపోయే అవకాశం ఉంటుంది.