Latest News In Telugu Fog Accident: పొగ మంచు ఎఫెక్ట్..! వరుస పెట్టి ఢీకొన్న కార్లు.. ఎక్కడంటే? దేవనహళ్లి సమీపంలోని ఎయిర్ పోర్టు రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిక్కజాల ఫ్లైఓవర్ పై ఎనిమిది కార్లు ఢీకొన్నాయి. అదృష్టవశాత్తు అందులో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలకు ఎలాంటి హాని జరగలేదు. పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. By Trinath 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ISనెట్ వర్క్ కేసులో ఎన్ఐఏ దూకుడు..బెంగుళూరు వ్యాపారవేత్తతో సహా పలువురు అరెస్ట్..!! ఐఎస్ నెట్‌వర్క్‌ను బట్టబయలు చేసి 15 మందిని అరెస్టు చేసిన ఎన్ఐఎ బెంగళూరు వ్యాపారవేత్తను అదుపులోకి తీసుకుంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఐఎస్‌తో సంబంధం ఉన్న 15 మంది నిందితులను అరెస్టు చేసింది. బెంగళూరులో అదుపులోకి తీసుకున్న వ్యక్తిని అలీ హఫీజ్‌గా గుర్తించారు. By Bhoomi 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vande Bharat: ఎల్లుండి నుంచే హైదరాబాద్-బెంగళూరు వందేభారత్ ట్రైన్..ఆగే స్టేషన్లు, టైమింగ్స్ ఇవే..!! తెలంగాణ ప్రజలకు కేంద్రప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో ఏ రాష్ట్రాని లేనంతగా.. తెలంగాణ నుంచి మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించబోతోంది. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్టణం, సికింద్రాబాద్-తిరుపతికి ప్రారంభించగా.. ఇప్పుడు వినాయక నవరాత్రుల కానుకగా.. కాచిగూడ-బెంగళూరు వందేభారత్ రైలును ప్రారంభిచనుంది. By Vijaya Nimma 22 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మళ్ళీ పెళ్లి విడుదలపై దాఖలైన కేసును కొట్టివేసిన సిటీ సివిల్ కోర్టు | నరేష్ ఇంట్లోకి రాకుండా రమ్య రఘుపతిపై నిషేధం సినీ నటుడు నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతికి బెంగళూరు సిటీ సివిల్ కోర్టు షాకిచ్చింది. మళ్ళీ పెళ్లి సినిమాను విడుదల చేయకుండా అడ్డుకునే అర్హత ఎవరికీ లేదని న్యాయస్థానం తెలిపింది. మళ్ళీ పెళ్లిపై రమ్య రఘుపతి వేసిన పిటిషన్లో సరైన ఆధారాలు లేవని తెలపింది. రమ్య రఘుపతి పటిసన్ను కొట్టివేస్తోన్నట్లు కోర్టు తీర్పునిచ్చింది. By Karthik 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఇంటి అద్దె చెల్లించని వ్యక్తితో నాలుగేళ్లుగా పోరాటం! ఖాళీగా ఉంది కదా అని ఇల్లు అద్దెకిచ్చిన పాపానికి ఇంటి యజమానికి పట్టపగలే చుక్కలు కనిపించాయి.రూం అద్దెకు తీసుకున్న వ్యక్తి ఓనర్‌కి అద్దె కట్టకపోవడంతో కోర్టు చుట్టూ తిరిగాల్సి వచ్చింది.నెల కాదు, రెండు నెలలు కాదు ఏకంగా రెండేళ్ల పాటు న్యాయపోరాటం చేసి అద్దె చెల్లించని వ్యక్తిని ఇంటి నుంచి వెళ్లగొట్టాల్సి వచ్చింది.ఈ చేదు అనుభవం ఏకంగా ప్రముఖ కార్పొరేట్ సంస్థ క్యాపిటల్ మైండ్ సీఈఓకు ఎదురయ్యింది.ఆయన ఆవేదనను తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.అంతేకాదు రియల్ ఎస్టేట్ చేయడం అంత ఈజీ కాదని పేర్కొన్నారు. By Shareef Pasha 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn