బిజినెస్ Paytm Crisis: పేటీఎం పేరు మార్చాలని ప్రయత్నించిన విజయ్ శేఖర్.. కానీ.. పేటీఎం వ్యవస్థాపకుడు.. పేమెంట్స్ బ్యాంక్ పార్ట్ టైమ్ ప్రెసిడెంట్ విజయ్ శేఖర్ శర్మ బ్యాంక్ పేరును మార్చాలని గతేడాది సూచించారని తెలుస్తోంది. అయితే, ఈ ప్రతిపాదన అటు బోర్డులో కానీ, ఇటు రెగ్యులేటరీ అథారిటీస్ ముందు కానీ ఉంచలేదు. దీనికి కారణాలు తెలియరాలేదు. By KVD Varma 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Paytm Crisis : పేటీఎం కష్టాలు పెరుగుతున్నాయి.. చైనా లింకులపై దర్యాప్తు! Paytmపై ఆర్బీఐ విధించిన నిషేధాజ్ఞలు తెలిసినవే. ఇప్పుడు తాజాగా చైనాతో కంపెనీ సంబంధాలపై భారత ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. దీంతో అసలే ఇబ్బందుల్లో ఉన్న పేటీఎం మరింత చిక్కుల్లో పడింది. చైనీస్ సంస్థ యాంట్ గ్రూప్ కంపెనీ One97 కమ్యూనికేషన్స్ లో పెట్టుబడి పెట్టింది. By KVD Varma 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Paytm Shares: పడిపోతున్న మార్కెట్ విలువ.. నిండా మునిగిన Paytm షేర్ హోల్డర్స్ పేటీఎం పై ఆర్బీఐ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో పేటీఎం షేర్లు వేగంగా పడిపోయాయి. కంపెనీ మార్కెట్ విలువ ఒక్కసారే దిగజారిపోయింది. ఆర్బీఐ చర్యలతో పేటీఎం లో ఇన్వెస్ట్ చేసినవారు తమ డబ్బును వేగంగా కోల్పోయారు. వారు మరింత నష్టపోయే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. By KVD Varma 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Paytm News: Paytm బ్యాంక్ పై ఆర్బీఐ చర్యలు.. మరి డిజిటల్ పేమెంట్స్ మాటేమిటి? Paytm బ్యాంక్ పై ఆర్బీఐ చర్యలు తీసుకోవడంతో అందరూ గందరగోళంలో ఉన్నారు. పేటీఎం ద్వారా డిజిటల్ పేమెంట్స్ మామూలుగా చేసుకోవచ్చు. కానీ, పేటీఎం బ్యాంకింగ్ సర్వీసులను మాత్రం ఉపయోగించుకోవడం కుదరదు. ఈ విషయాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి. By KVD Varma 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Ban on Paytm : Paytm పై ఆర్బీఐ చర్యలు.. ఇప్పుడు మనం ఏమి చేయాలి? Paytmపై నిషేధం విధిస్తూ ఆర్బీఐ నోటీసులు ఇచ్చింది. Paytm వాలెట్, బ్యాంక్ సర్వీసులు, ఫాస్టాగ్ వంటి వివిధ సర్వీసులను ఉపయోగిస్తున్నవారు ఇప్పుడు ఏమి చేయాలి? ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోండి. By KVD Varma 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn