Elections : రాష్ట్రంలో నిన్నటితో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ!
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో ఉద్యోగులు పెద్ద ఎత్తున తమ ఓటును వినియోగించుకున్నారు.
/rtv/media/media_files/2024/10/19/0bL6Ia7WBemF5Zm5Vgnr.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/voter-jpg.webp)