Thaman: బాలయ్యను కలిసిన నందమూరి తమన్.. ఏమని విష్ చేశాడో తెలుసా!?
బాలయ్యను పద్మ భూషణ్ వరించిన సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వయంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. 'విత్ మై డియర్ పద్మ భూషణ్ బాలయ్య' అంటూ ట్వీట్ చేశారు. ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.