Balakrishna Next Movie: బాలయ్య ఫ్యాన్స్ కు పిచ్చెక్కించే న్యూస్.. నెక్స్ట్ మూవీ గురించి తెలిస్తే పూనకాలే..!
వరుస హిట్లతో ఊపు మీద ఉన్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి హ్యాట్రిక్ హిట్ల తర్వాత మరో సంచలన సినిమాకు బాలయ్య సైన్ చేశారు. బాబీ డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండనుందట. ఈ సినిమాలో బాలయ్య పార్ట్ ను కేవలం 28 రోజుల్లో షూట్ చేయాలని ప్లాన్ చేశారట మేకర్స్. ఎన్నికల నాటికి విడుదల చేయడానికి షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
షేర్ చేయండి
Bala Krishna: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా..!! బాలకృష్ణ హాట్ కామెంట్స్..!
శ్రీలీలతో సినిమా చేస్తానన్న బాలకృష్ణకు మోక్షజ్ఞ గట్టి వార్నింగ్ ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అంటూ ఫైర్ అయ్యారు. నేను హీరోగా రాబోతుంటే శ్రీలీలతో హీరోగా చేస్తావా అని బాలకృష్ణను మోక్షజ్ఞ తిట్టాడట.! భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ వేడుకలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి