Washing Tips: దుప్పటిని ఇలా కడగండి.. దెబ్బకు మురికి వదులుతుంది!
చలికాలంలో దుప్పటిని నిరంతరం ఉపయోగించడం వల్ల అది చాలా మురికిగా, దుర్వాసనగా మారుతుంది. దుప్పట్లను బేకింగ్ పౌడర్, వైట్ వెనిగర్, షాంపూ, లిక్విడ్ సోప్, టవల్‌తో ఇంట్లోనే డ్రై క్లీన్ చేసుకోవచ్చు. దీనిగురించి మరింత సమాచారం కోసం ఆర్టికల్ మొత్తాన్ని చదవండి.