Bajrang Dal Alert | లవర్స్ దొరికితే.. బజరంగ్ దళ్ వార్నింగ్ | Fake lovers | Valentine's Day | RTV
మంగళవారం అనంత్‌నాగ్‌లో సైనికులు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోనక్, జమ్మూ కాశ్మీర్ డీఎస్పీ హుమయూన్ భట్ వీరమరణం పొందారు. హుమాయున్ భట్‌కి రెండు నెలల కుమార్తె ఉంది. ఆయన తండ్రి కూడా ఐజీగా సేవలందించి రిటైర్ అయ్యారు. కాగా అటు ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాగా, రాష్ట్రీయ బజరంగ్ దళ్ కార్యకర్తలు 'పాకిస్థాన్ డౌన్', 'షహీద్ జవాన్ అమర్ రహే' అంటూ నినాదాలు చేశారు.