ప్రముఖ పారిశ్రామికవేత్త బజాజ్ కుమార్తె మరణం.. తీవ్ర విషాదంలో కుటుంబం
ప్రముఖ వ్యాపారవేత్త రాహుల్ బజాజ్ కుమార్తె సునైనా కేజ్రీవాల్ క్యాన్సర్తో మృతి చెందారు. గత మూడేళ్ల నంచి సునైనా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈమె భర్త మనీష్ కేజ్రీవాల్ కేదారా క్యాపిటల్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ పార్ట్నర్ కూడా.