Allu Arjun-Shah Rukh Khan: వైరల్ అవుతున్న అల్లు అర్జున్-షారూఖ్ ఖాన్ ఎక్స్(ట్విట్టర్) సంభాషణ
ఇద్దరు పెద్ద యాక్టర్లు మాట్లాడుకుంటే భలే ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. అల్లు అర్జున్, షారూఖ్ ఖాన్ మధ్య జరిగిన చిట్ చాట్ గురించి సరిగ్గా ఇలాగే అనుకుంటున్నారు నెటిజన్లు. మీ సినిమా అదిరిపోయింది అని ఒకరంటే...మీ దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాని మరొకరు అంటున్నారు.