Latest News In TeluguBack Pain: ఈ వ్యాయమంతో తక్షణ ఉపశమనం.. మెడ, వెన్ను నొప్పి పరార్! వెన్ను నొప్పి చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు అందరిని వేదిస్తున్న సమస్య. గంటల తరబడి టీవీలూ, కంప్యూటర్ల ముందు కూర్చుంటే నడుము మీద తీవ్రమైన ఒత్తిడి పడి వెన్నునొప్పికి మూల కారణం. వెన్నునొప్పి ఉంటే..నిద్ర విధానాన్ని, మంచం మంచి స్థితిలో ఉందో లేదో చూడాలి. By Vijaya Nimma 25 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguback pain: వెన్ను నొప్పికి శాశ్వత పరిష్కారం ఇదే.. తప్పక తెలుసుకోండి! వెన్ను నొప్పికి శాశ్వత పరిష్కారం ఉంది. వెన్నునొప్పి చికిత్స కోసం ఓపియాయిడ్లకు స్థిరమైన ప్రత్యామ్నాయం వెన్నునొప్పిని వదిలించుకోవడానికి శాశ్వత పరిష్కారం కనుగొనబడింది. వెన్ను నొప్పి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ అర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 23 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguHealth Tips : చిన్న వయసులోనే వెన్ను నొప్పి బాధిస్తుందా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే.. లేకపోతే అంతే సంగతులు! ప్రస్తుత రోజుల్లో చిన్న వయసులోనే చాలా మందిని వెన్ను నొప్పి ఇబ్బంది పెడుతుంది. ఆఫీసులో గంటల తరబడి కూర్చోవడం, కూర్చునే విధానం సరిగా లేని సందర్భాల్లో వెన్నునొప్పి బాధపెడుతుందని అంటారు. అలాంటి వారు రోజూ వ్యాయామం చేయడం, నడక వంటి వాటితో నొప్పి తగ్గించుకోవచ్చు. By Bhavana 13 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguBack Pain: పురుషుల కంటే ఆడవాళ్లకే ఎక్కువగా నడుం నొప్పి.. ఎందుకో తెలుసా? పురుషుల కంటే ఆడవారికే నడుం నొప్పి ఎక్కువగా ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది. ప్రీమెనుస్ట్రాల్ సిండ్రోమ్, ప్రెగ్నెన్సీ, ఊబకాయం, కండరాలు సరిగా కదులుతుంటే తిమ్మిర్లు సమస్య లాంటి వాటి వల్ల మహిళల్లో నడుంనొప్పి ఎక్కువగా ఉంటుంది. By Bhavana 03 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguHealth Tips: వెన్నుముక నొప్పిని తరిమి కొట్టాలంటే.. ఈ 3 తప్పులు చేయకండి..! కారు నడుపుతున్నప్పుడు ఎల్లప్పుడూ సీటు బెల్ట్ ధరించండి. క్రీడలు, ఇతర పనులు, ప్రమాదకర కార్యకలాపాలు చేసేటప్పుడు సరైన భద్రతా పరికరాలను ఉపయోగించాలి. ఎముకలు, కండరాలను ఆరోగ్యంగా ఉంచుకుంటే వెన్నుముకకు ఎలాంటి గాయాలు అవ్వవు. By Vijaya Nimma 20 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Back Pain Tips: నడుము నొప్పి పోవాలంటే.. వెంటనే వీటిని తినండి! నేటికాలంలో చాలా మంది రకరకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.వ్యాయామంతోపాటు ప్రతిరోజూ తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ద వహించాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులు నడుము నొప్పితో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అలాంటి వారు నొప్పి నుంచిఉపశమనం కలిగించే పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను మీ డైట్లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం. By Bhoomi 30 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Health Tips : వెన్ను నొప్పి వేధిస్తోందా? అయితే ఈ ఫుడ్స్‌తో చెక్ పెట్టండి..!! నేటికాలంలో చాలా మందిని వెన్ను నొప్పి సమస్య వేధిస్తోంది. గంటల తరబడి కూర్చోవడం దీనికి ఒక కారణంగా చెప్పవచ్చు. దీంతోపాటు పోషకాహార లోపం కూడా వెన్నునొప్పి కారణం అవుతుంది. వెన్నునొప్పితో బాధపడేవారు ఈ రకమైన ఆహారాన్ని తినడం ద్వారా వెన్నునొప్పి నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. By Bhoomi 28 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn