Jabardasth : జబర్దస్త్ లేడీ కమెడియన్ సీమంతం.. వైరలవుతున్న ఫొటోలు
జోర్దార్ సుజాత ఇటీవలే 'సేవ్ ది టైగర్స్' వెబ్ సీరీస్ సక్సెస్ తో ఫుల్ పాపులరైంది. అయితే తాజాగా ఈమెకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు సుజాత తల్లి కాబోతుందని.. అవి సీమంతం కోసం తీయించుకున్న ఫొటోలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/05/07/KS3mg29SoC4ZNs0xWhGt.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-22-jpg.webp)