Baby Milk Tips: బాలింతలు తప్పక తినాల్సిన ఆహారం.. శిశువుకు పాల కొరత ఉండదు
డెలివరీ తర్వాత ఆహారంలో వెల్లుల్లి పాయసం చేర్చుకుంటే శిశువుకు పాల కొరత ఉండదని నిపుణులు చెబుతున్నారు. కొత్త తల్లులు వెల్లుల్లి తింటే శరీరంలో పాల ఉత్పత్తి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొత్త తల్లి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-20-5-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/mothers-eat-garlic-in-their-diet-the-baby-will-not-lack-milk-jpg.webp)