Aadhi Pinisetty: తండ్రి కాబోతున్న మరో టాలీవుడ్ యంగ్ హీరో!
ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్లు నెట్టింట్లో ఓ వార్త వైరల్ అవుతుంది. దానికి కారణం ఆమె తన ఇన్ స్టా లో పెట్టిన ఫోటోలే. దీంతో అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/05/matthew-hayden-criticises-skipper-rohit-sarma.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/nicky-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-89-jpg.webp)