Paksitan: ఆ ఇద్దరు ఆటగాళ్ల పైనే దృష్టంతా!
ఏప్రిల్ 18 నుంచి పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ తర్వాత జూన్ లో మొదలై T20 ప్రపంచ కప్ కోసం ఇప్పటి నుంచే పాకిస్థాన్ సన్నాహాలు మొదలపెట్టింది. అయితే రిటైర్మెంట్ ప్రకటించి తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చిన ఇద్దరు ఆటగాళ్ల పైన బాబార్ సారించాడు.