బాబా బాలక్‌నాథ్ మరో ‘యోగి’ అవుతారా? రాజస్థాన్ కాబోయే సీఎం ఆయనేనా?
బీజేపీ మరో హిందుత్వ ముఖచిత్రాన్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోపెడుతుందా? రాజస్థాన్ లో బాబా బాలక్‌నాథ్ ను యూపీలో యోగి ఆదిత్యనాధ్ దారిలోనే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం కావడంతో ఈ ప్రచారం మొదలైంది.