BAAK: భయంకరమైన బాక్ ట్రైలర్.. అదరగొట్టేసిన తమన్నా!
హారర్, కామెడీ ‘బాక్’ నుంచి మరో బిగ్ అప్ డేట్ వెలువడింది. తమన్నా భాటియా, రాశి ఖన్నా, సుందర్ సి లు ప్రధాన పాత్రలో నటించిన మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. భయంకరమైన సన్నివేశాలతో తమన్నా భాటియా, రాశి ఖన్నాలు అదరగొట్టేశారు.