Ram Mandir:ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రామమందిరం..ఎక్కడో తెలుసా..
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అయోధ్య ట్రెండింగ్లో ఉంది. ఎవరి నోట విన్నా అయోధ్య రామమందిరం గురించే వినిపిస్తోంది. దీంతో పాటూ ఆలయ విశేషాలు గురించి కూడా తెగ మాట్లాడేసుకుంటున్నారు. కానీ మన గుడి కంటే పెద్దది, ఎత్తైనది మాత్రం ఆస్ట్రేలియాలో తయారవుతోంది.