Ayodhya Ram Mandir: ఉప్పొంగుతోన్న భక్తిపారవశ్యం.. అయోధ్య కోసం సెర్చ్ చేస్తున్న కోట్లాది మంది భారతీయులు..!!
ఆల్ లైన్ ట్రావెల్ ఫ్లాట్ ఫాం మేక్ మై ట్రిప్ డేటా తెలిపిన వివరాల ప్రకారం గత రెండేళ్లలో మతపరమైన ప్రదేశాల కోసం ఆన్ లైన్ లో సెర్చ్ చేసేవారి శాతం 97శాతం పెరిగింది. వీటిలో అయోధ్య నగరం, అక్కడ నిర్మిస్తున్న రామమందిరం గురించి అత్యధిక మంది సెర్చ్ చేశారు.