Ayodhya Ram Mandir: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద రామాలయ ప్రారంభోత్సవం సంబరాలు..
అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా.. అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద ప్రవాస భారతీయలు అట్టహాసంగా వేడుకలు జరుపుకున్నారు. సంప్రదాయాలు ఉట్టిపడేలా భజనలు, కీర్తనలతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్ వద్ద కూడా ఈ వేడుకలు జరిపారు.