Kangana Ranaut Ayodhya: వాహ్..చీరకట్టి..కళ్లకు అద్దాలుపెట్టి..ఆలయంలో చీపురుపట్టి..కంగనా పోస్ట్ వైరల్..!!
అయోధ్య రాముని ప్రాణప్రతిష్ట కోసం బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అయోధ్యకు చేరుకున్నారు. కాంజీవరం చీరకట్టి, బంగారు నగలు ధరించి, కళ్లకు అద్దాలు పెట్టి హనుమంతుడి ఆలయాన్ని శుభ్రం చేసింది. వచ్చేయ్ రామా వచ్చేయ్ అంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
/rtv/media/media_files/2025/06/06/Vg5rgu9qH2JD3bWKd1Tn.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/KANGANA-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-1-19-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/ayodhya-6-jpg.webp)