Anger Management: మీకు ఎక్కువగా కోపం వస్తుందా..? నివారించాల్సిన ఆహారాలు ఇవే
కోపం అనేక అనర్థాలకు కారణం. కోపాన్ని పెంచే ఫుడ్స్ కొన్ని ఉంటాయి. వాటికి దూరంగా ఉండాలి. ఫాస్ట్ ఫుడ్స్, మసాలా ఆహారాలు, మద్యం, ప్రాసెస్ ఫుడ్స్‌కి కోపం ఎక్కువగా ఉండేవాళ్లు దూరంగా ఉంటే బెస్ట్.
/rtv/media/media_files/2025/07/18/avoid-foods-2025-07-18-14-26-14.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Do-you-get-angry-a-lot_-These-are-the-foods-to-avoid-jpg.webp)