బిజినెస్ Tata Nexon : టాటా ఫేస్‌లిస్ట్ లాంఛ్..అన్ని వేరియంట్ల ధరలను ప్రకటించిన కంపెనీ..!! టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఫుల్ లోడెడ్ ఫీచర్లతో లాంచ్ అయ్యింది. ఇది ఇప్పుడు స్ప్లిట్-హెడ్‌ల్యాంప్ సెటప్‌ను కూడా కలిగి ఉంది. ఇది మాత్రమే కాదు, టాటా లోగో దాని గ్రిల్ విభాగంలో కూడా ఉంది. ఇది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ క్యాబిన్ కొత్త పద్ధతిలో డిజైన్ చేశారు. ఇది రూ. 8.09 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. By Bhoomi 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రేపే భారత్ ఎన్సీఈపీ ప్రారంభం... ఇక భారతీయ వాహనాలు మరింత సేఫ్టీ...! ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘భారత్ న్యూ కార్ అసెస్ మెంట్ ప్రోగ్రామ్’ను రేపు ప్రారంభించనున్నారు. బీఎన్ సీఏపీని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ దీన్ని ప్రారంభించనున్నట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారతీయ కార్ల భద్రను మరింత మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన బీఎన్ఏపీపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. By G Ramu 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn