Latest News In Teluguజీతం అడిగిన దళితుడు.. బూట్లు నాకించిన యాజమాని.. బెల్టుతో చావకొట్టారు.. వీళ్లేం మనుషులు! జీతం అడిగినందుకు ఓ సేల్స్ మెనేజ్ర్ చావగొట్టింది కంపెనీ యాజమాన్యం. గుజరాత్-మోర్బీలో ఈ ఘటన జరిగింది. జీతం పడలేదని కంపెనీ ఓనర్‌కు సేల్స్ మేనేజర్ మెసేజ్ చేశాడు. దీంతో రగిలిపోయిన మహిళా ఓనర్.. సేల్స్ మేనేజర్‌తో తన బూట్లు నాకించుకోని.. అతడిపై దాడి చేయించింది. By Trinath 24 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn