Railway Jobs : ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. RRB వార్షిక క్యాలెండర్ విడుదల!
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వివిధ పోస్టుల కోసం వార్షిక క్యాలెండర్ను విడుదల చేసింది. అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు రిక్రూట్మెంట్లకు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఆర్టికల్లోకి వెళ్లి చూడవచ్చు.