Chattisgarh Postal Ballet: ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ హవా..
ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతోంది. ఉదయం 9:30 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. 52 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. బీజేపీ 35 స్థానాల్లో లీడ్ లో ఉంది.