World cup 2023: లెఫ్ట్ ఏంది రైట్ ఏంది.. హ్యాండ్‌తో పనేంటి..? రవిశాస్త్రిపై గంభీర్ ఫైర్ !
చేతివాటంలో సంబంధం లేకుండా జట్టు ఎంపిక జరగాలని గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచ కప్‌కు టాప్-7 బ్యాటర్లలో కనీసం ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్లు ఉండాలని ఇటివలే జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి సూచించగా.. దీన్ని గంభీర్ తప్పుపట్టాడు. హ్యాండ్‌తో సంబంధం లేకుండా ఫామ్ బెస్ చేసుకోని జట్టు ఎంపిక ఉండాలని గౌతి చెప్పాడు.