Railway Jobs : ఉద్యోగార్థులకు కేంద్రం గుడ్న్యూస్.. రైల్వే రిక్రూట్మెంట్పై కీలక ప్రకటన!
ఇకపై రైల్వే రిక్రూట్మెంట్కు జాబ్ క్యాలెంబర్ ఉంటుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. గతంలో లాగా కాకుండా ఇకపై ప్రతీఏడాది నాలుగు నోటిఫికేషన్లు ఉంటాయన్నారు. ఇది యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/vaishnav-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/rrb-recruitment-2024-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/railway-jpg.webp)