Rahul Gandhi: అశోక్ నగర్లో రాహుల్ గాంధీ.. నిరుద్యోగులతో చిట్‌చాట్
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం రాత్రి హైదరాబాద్ అశోక్ నగర్ లో ప్రత్యక్షమయ్యారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ను వివరించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-13-at-9.06.35-PM-1.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-25T223821.357-jpg.webp)