Elon Musk:ఇంటర్వ్యూ కోసం వెళ్లి రొమాన్స్ చేశా.. అందుకు బదులుగా మస్క్ నాకు ఏమి ఇచ్చాడో తెలుసా!
ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌తో తన ప్రేమ, బంధం ఎలా ప్రారంభం అయిందో ఆష్లీ సెయింట్ క్లెయిర్ తాజాగా వెల్లడించారు. ఇటీవలే ఆయన వల్ల తనకు బిడ్డ పుట్టిందని చెప్పిన ఆమె.. ఓ ఇంటర్వ్యూ కోసం మస్క్ వద్దకు వెళ్లి అతడితో ప్రేమలో పడినట్లు చెప్పింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Elon-Musk-jpg.webp)
/rtv/media/media_files/2024/11/02/x5llk8t9Gs6iTBmfypl7.jpeg)