ఎల్లో చీరలో మెరిసిపోతున్న ఆషికా రంగనాథ్.. ఎంత ముద్దుగా ఉందో చూడండి
అమిగోస్ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఆషికా రంగనాథ్.. చేసినవి తక్కువ సినిమాలైన తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సిద్ధార్థ్ సరసన ఇటీవల మిస్ యూ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.