BIGG BOSS 9 Telugu: బిగ్ బాస్ లోకి వెంకటేష్ లవర్.. ఇక రచ్చరచ్చే!
రజినీకాంత్, విజయకాంత్, బాలకృష్ణ, వెంకటేష్, ప్రభు, కార్తీక్, జగపతి బాబు, రాజశేఖర్ లాంటి నటుల సరసన సుమారు 50 కి పైగా సినిమాల్లో నటించింది. వెంకటేష్ హీరోగా వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఆశ పాత్రలో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది.