Andhra Pradesh: టీజీ వెంకటేష్పై ఆర్యవైశ్య మహాసభ సంచలన ఆరోపణలు..
టీజీ వెంకటేష్పై ఆర్యవైశ్య మహాసభ ఫైర్ అయ్యింది. మహాసభను సొంత కంపెనీలాగా వాడుకుంటూ సభ్యులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు ముక్కాల ద్వారకా నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్యవైశ్య మహాసభకు చరిత్రను కాపాడుకోవాల్సి ఉందన్నారు.
/rtv/media/media_files/2025/03/16/6KZvqnF10AD0acYt4MJr.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Arya-Vysya-Mahasabha-jpg.webp)