Latest News In Telugu Ayodhya Ram Mandir : 392 స్తంభాలు, 44 తలుపులు, 161 అడుగుల ఎత్తు..అయోధ్య రామమందిరం ప్రత్యేకతలు తెలుసా.!! అయోధ్యాపురి రామాలయ నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వెయ్యేళ్లవరకు చెక్కుచెదరదు. తూర్పు-పడమర పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. ప్రతి అంతస్తులో ఆలయం 20 అడుగుల ఎత్తులో ఉంది. దీనికి 392 స్తంభాలు, 44 తలుపులు ఉన్నాయి. By Bhoomi 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir : అయోధ్య రాముడు ఎలా ఉంటాడంటే?...ప్రత్యేకతలివే..!! 2500ఏళ్ల నిలిచి ఉండే అద్భుత ఆధ్యాత్మిక కట్టడం. ఇనుము వాడకుండా ప్రత్యేక శిలలతో అందమైన నిర్మాణం. ప్రపంచంలో మూడో అతిపెద్ద హిందూ ఆలయం. భారతీయ సంస్కృతి, వారసత్వాలకు నిలువెత్తు రూపం. ఇవి అయోధ్యలోని రామమందిర వైభవాన్ని చాటిచెప్పే విశిష్టతలు. By Bhoomi 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn