Reactions to Article 370 Verdict: సుప్రీం కోర్టు ఆర్టికల్ 370పై ఇచ్చిన తీర్పుపై ప్రముఖ నాయకులు ఏమన్నారంటే..
ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు తీర్పును భారతదేశ ఆలోచనల ఓటమిగా చెప్పారు జమ్మూ - కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ. అలాగే, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీ అధ్యక్షడు జేపీ నడ్డా తీర్పును స్వాగతించారు.