BJP: బీజేపీ హెడ్ ఆఫీస్‌లో చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు
హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ నేతలు చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
/rtv/media/media_files/2025/03/11/M2XCUcvG5YrToxKUUrlG.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-4-3-jpg.webp)