Bigg Boss 7: గౌతమ్ ఎలిమినేటెడ్.. కానీ ఓటింగ్ లో బాటమ్ అర్జున్..? షాకిచ్చిన నాగార్జున
బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అన్నట్లుగానే సాగుతోంది. ఇక నిన్న వీకెండ్ ఎపిసోడ్ లో గౌతమ్ బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యాడు.ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ ఓటింగ్ ప్రకారం బాటమ్ లో ఉన్న అర్జున్ వెళ్ళిపోవాలి కానీ ఈ వారం ఫినాలే అస్త్రా గెలిచినందున సేవ్ అయ్యాడని షాకిచ్చారు.