CM Kejriwal: సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు రంగం సిద్ధం?
సీఎం కేజ్రీవాల్‌కు షాక్ తగిలింది. బీజేపీ.. ఆప్ ఎమ్మెల్యేలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కేజ్రీవాల్. కేజ్రీవాల్ పోస్టులపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్‌లో బీజేపీ ఫిర్యాదు చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆయనకు నోటీసులు పంపారు పోలీసులు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/kejriwal-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/cm-kejriwal-arrest-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/kejriwal-jpg.webp)