DANA Cyclone : 100 కి.మీ వేగంతో గాలులు..ఆ రెండు జిల్లాలకు అలర్ట్!
దానా తుపాను నేడు వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఈరోజు అర్ధరా త్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.