APPSC Group 2: ఏపీ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. 897 పోస్టులతో గ్రూప్ 2
ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర యువత, విద్యార్థులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న గ్రూప్-2 నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదలైంది. మొత్తం 897 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-21T163420.635-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-34-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-32-jpg.webp)