Health Tips: షుగర్ ఉన్నవారు యాపిల్స్ తింటే జరిగేది ఇదే
మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడానికి కొన్ని పండ్లు సహాయపడతాయి. యాపిల్స్‌లో కార్బోహైడ్రేట్లు ఉన్నప్పటికీ అవి శరీరంలో రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణం కావు. యాపిల్‌లోని ఫైబర్ కంటెంట్ ఉంటుంది. యాపిల్ తినడం వల్ల గుండె సమస్యలు, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-13T192353.378.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/what-happens-people-with-diabetes-eating-apples-jpg.webp)