ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15పై అదిరిపోయే డిస్కౌంట్!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 15 మోడల్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌ను వండర్‌లాస్ట్ ఈవెంట్‌లో ఆవిష్కరించింది. భారత్‌లో ఆపిల్ స్టోర్‌ల వెలుపల లేటెస్ట్ ఐఫోన్ పొందవచ్చు.
/rtv/media/media_files/2024/10/19/a3efqcBsG6qo7bMq7TNV.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-19T203121.096.jpg)